ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Domestic worker: గృహ కార్మికుల రెసిడెన్సీ రద్దుపై కువైత్ సంచలన ప్రకటన

ABN, First Publish Date - 2023-10-31T10:05:18+05:30

గృహ కార్మికుల రెసిడెన్సీ రద్దుపై కువైత్ సంచలన ప్రకటన చేసింది.

కువైత్ సిటీ: గృహ కార్మికుల రెసిడెన్సీ రద్దుపై కువైత్ సంచలన ప్రకటన చేసింది. విదేశీ కార్మికుడు దేశం విడిచిపెట్టిన మూడు నెలల తర్వాత వారి గృహ కార్మికుల (Domestic workers) రెసిడెన్సీని రద్దు చేసే హక్కు ఆర్టికల్ 20 ప్రకారం పౌరుడికి ఉందని అంతర్గత మంత్రిత్వ శాఖ (Ministry of Interior) లోని రెసిడెన్సీ వ్యవహారాల విభాగం స్పష్టం చేసింది. అలా చేయకపోతే ఆరు నెలల తర్వాత వారి రెసిడెన్సీ ఆటోమెటిక్‌గా రద్దు చేయబడుతుందని పేర్కొంది. దేశాన్ని విడిచిపెట్టిన 3నెలల తర్వాత పౌరులు 'సహెల్ యాప్' (Sahel App) ద్వారా రద్దు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. ఈ కొత్త రూల్ (New Rule) నవంబర్ 5వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.

NRI News: లండన్‌లో ఘోరం.. భారతీయ యువతిని పొడిచి చంపిన దుండగుడు.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన..!


Updated Date - 2023-10-31T10:05:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising