ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Indians: కువైత్‌లోని ప్రవాసులకు ముఖ్య గమనిక.. డిసెంబర్ 6వ తారీఖున ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో..

ABN, First Publish Date - 2023-12-05T07:10:12+05:30

Open House Meeting for Indians: కువైత్‌లోని భారత ఎంబసీ (Embassy of India) బుధవారం (డిసెంబర్ 6వ తారీఖున) నాడు ఓపెన్ హౌస్ మీటింగ్‌ (Open House Meeting) నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

Open House Meeting for Indians: కువైత్‌లోని భారత ఎంబసీ (Embassy of India) బుధవారం (డిసెంబర్ 6వ తారీఖున) నాడు ఓపెన్ హౌస్ మీటింగ్‌ (Open House Meeting) నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా కువైత్‌లోని భారత ప్రవాసులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను రాయబారి ఆదర్శ్ స్వైకా (Adarsh Swaika) తో పాటు ఇతర ఎంబసీ అధికారులతో చర్చించే అవకాశం ఉంటుంది. కువైత్‌లోని భారత రాయబార కార్యాలయంలోనే బుధవారం మధ్యాహ్నం 12.00 గంటల (కువైత్ కాలమానం ప్రకారం) నుంచి ఈ కార్యక్రమం ఫ్రారంభం అవుతుంది. ఈ మీటింగ్‌లో పాల్గొనాలనుకునే ప్రవాసులు ఉదయం 11 గంటలకు ఎంబసీ వద్ద తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కువైత్‌లోని భారతీయ పౌరులందరూ ఓపెన్ హౌస్‌లో పాల్గొనడానికి ఆహ్వానితులే. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వీలుపడని వారు తమ సమస్యను పూర్తి వివరాలతో(పాస్‌పోర్టులో పేర్కొన్న విధంగా పేరు, పాస్‌పోర్టు నం., సివిల్ ఐడీ నం., కాంటాక్ట్ నం, కువైత్‌లో నివాసముంటున్న పూర్తి అడ్రస్) రాయబార కార్యాలయం కేటాయించిన amboff.kuwait@mea.gov.in కు ఈ-మెయిల్ చేయొచ్చు.

Updated Date - 2023-12-05T07:11:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising