ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: కువైత్‌లో ఎన్నారై టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో 'నిజం గెలవాలి - ధర్మం నిలబడాలి' కార్యక్రమం

ABN, First Publish Date - 2023-11-02T08:22:32+05:30

53 రోజుల అక్రమ నిర్బంధంలో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబికింది.

NRI: 53 రోజుల అక్రమ నిర్బంధంలో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబికింది. ఈ ఆనంద క్షణాలను టీడీపీ కుటుంబ సభ్యులతో కష్టాల్లో తమ వెంట నడుస్తూ, నైతిక మద్దతు, రాజకీయ మద్దతు ప్రకటించిన జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి పంచుకోవాలని 'నిజం గెలవాలి - ధర్మం నిలబడాలి' కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇరు పార్టీల నాయకులు తమ సంతోషాన్ని, తమ అభిమాన నాయకుడిపై ప్రేమను ఒకరికిఒకరు స్వీట్‌లు పంచుకుంటూ తెలియపరిచారు.

ఎన్నారై టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు వెంకట్ కోడూరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెనిగాళ్ళ బాలకృష్ణ ప్రధాన కార్యదర్శి మల్లి మారోతు, కోశాధికారి మోహన్ రాచూరి, అస్మా, హవాల్లి గవర్నరేట్ కో ఆర్డినేటర్‌లు ముస్తాక్, రెడ్డయ్య చౌదరీ, జనసేన నాయకులు పత్తి సుబ్బారాయుడు, హరి రాయల్, చంద్ర శేకర్, అలీ, గ్రంధి ప్రసాద్, ఎన్నారై టీడీపీ బీసీ సంఘం అధ్యక్షులు శంకర్ యాదవ్, సీనియర్ నాయకులు గుండయ్య నాయుడు, మహిళా నాయకురాలు నారాయణమ్మ, అంజలి, శివ గుండ్రాతి, తిరుపతి రాజు, రవి మలిసెట్టీ, శ్రీను, మహేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - 2023-11-02T09:56:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising