ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Indians in US: అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుల జనాభా ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!

ABN, First Publish Date - 2023-09-24T06:50:24+05:30

గత ఏడాది అమెరికాకు వలస వచ్చినవారి సంఖ్యలో భారతీయులు చైనీయుల్ని దాటేశారు. అమెరికా జనగణన బోర్డు వివరాల ప్రకారం.. గత ఏడాది మొత్తం యూఎస్‌కు వలస వచ్చినవారిలో చైనా, భారత్‌ ప్రజలు చెరో 6శాతంగా ఉన్నారు.

అమెరికా వలసల్లో చైనీయుల్ని దాటిన మనోళ్లు!

వాషింగ్టన్‌, సెప్టెంబరు 23: గత ఏడాది అమెరికాకు వలస వచ్చినవారి సంఖ్యలో భారతీయులు చైనీయుల్ని దాటేశారు. అమెరికా జనగణన బోర్డు వివరాల ప్రకారం.. గత ఏడాది మొత్తం యూఎస్‌కు వలస వచ్చినవారిలో చైనా, భారత్‌ ప్రజలు చెరో 6శాతంగా ఉన్నారు. అయితే, భారతీయుల సంఖ్య 28.4 లక్షలు కాగా చైనీయుల సంఖ్య 28.3 లక్షలుగా ఉంది. మొత్తం అమెరికా జనాభాలో ఇటు అధికారికంగా, అటు చట్టవిరుద్ధంగా కలిపి వలస వచ్చినవారి జనాభా 13.6శాతం. ఈ లెక్కన చూస్తే.. అమెరికాలో ప్రతి ఏడుగురిలో ఒకరు విదేశాల్లో జన్మించిన వారే ఉంటారని అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2023-09-24T06:50:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising