ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Janasena : పదే పదే పవన్ నోట అదే మాట.. ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ.. సమాచారం ఎవరిచ్చారో..?

ABN, First Publish Date - 2023-06-15T21:44:08+05:30

అవును.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వారాహి యాత్రలో (Varahi Yatra) పదే పదే ఒకే మాట రిపీటవుతోంది.. ఒకట్రెండుసార్లు అన్నారంటే ఏదో ఫ్లోలో వచ్చేసిందని అనుకోవచ్చు.. కానీ ఎక్కడ సభ పెట్టినా.. ప్రెస్ మీట్ పెట్టినా పవన్ నోట ఒక్కటే మాట. దీంతో సేనాని ఎందుకబ్బా ఒకేమాట ఇన్నిసార్లు చెబుతున్నారని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా జనసేన కార్యకర్తలు, వీరాభిమానులు ఆలోచనలో పడ్డారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవును.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వారాహి యాత్రలో (Varahi Yatra) పదే పదే ఒకే మాట రిపీటవుతోంది.. ఒకట్రెండుసార్లు అన్నారంటే ఏదో ఫ్లోలో వచ్చేసిందని అనుకోవచ్చు.. కానీ ఎక్కడ సభ పెట్టినా.. ప్రెస్ మీట్ పెట్టినా పవన్ నోట ఒక్కటే మాట. దీంతో సేనాని ఎందుకబ్బా ఒకేమాట ఇన్నిసార్లు చెబుతున్నారని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా జనసేన కార్యకర్తలు, వీరాభిమానులు ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం పవన్ కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో (AP Politics) తెగ చర్చనీయాంశం అవుతోంది. ఇంతకీ పవన్ ఏమంటున్నారు..? ఏపీ రాజకీయాల్లో ఈ వ్యవహారం ఎందుకింతలా చర్చనీయాంశమవుతోంది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో చూద్దాం..

పవన్ ఏమన్నారంటే..?

ఏపీలో ఈసారి ముందస్తు ఎన్నికలు (Early Elections) పక్కాగా జరగబోతున్నాయ్. నవంబర్ (November) , డిసెంబర్ నెలల్లో ఎన్నికలకు జగన్ రెడ్డి (YS Jagan Reddy) సిద్ధమయ్యారు. ఈ విషయంపై ఇప్పటికే ఎన్నికల కమిషన్‌తో కూడా చర్చలు జరిపారు. పైకి మాత్రం ముందస్తు లేదంటూనే లోలోపల జగన్ డ్రామాలు ఆడుతున్నారు అని వారాహి యాత్రలో పవన్ చెప్పుకొచ్చారు. రాజకీయ నేతలు (Political Leaders) ఇలాంటి కామెంట్స్ సహజమే అనుకోండి.. పార్టీ అధినేత అయ్యిండి పదే పదే పవన్ నోట ఇదే మాటలు వస్తుండటంతో ఏదో జరుగుతోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఎలాంటి సమాచారం లేకుండానే పవన్ ఎందుకిలా కామెంట్స్ చేస్తారు..? ఒకవేళ పవన్‌కు రహస్య సమాచారం ఏమైనా ఉందా..? లేకుంటే మరేదైనా జరిగిందా..? అనేది తెలియరాలేదు. కచ్చితంగా ఏదో ఒక రీతిన పవన్‌కు సమాచారం అందే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు.. పార్టీ క్యాడర్‌ను అలర్ట్ చేయడానికే ఇలా కామెంట్స్ చేసుంటారనే టాక్ కూడా నడుస్తోంది.

ఎక్కడ చూసినా ఇదే చర్చ..?

వాస్తవానికి గత రెండు నెలలుగా ‘ముందస్తు’ అనే మాట ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఏపీలో ప్రతిపక్షపార్టీలకు చెందిన ఏ నేత నోట చూసినా ముందస్తు ముచ్చటే వచ్చింది. అంతేకాదు ఆ మధ్య వైఎస్ జగన్ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ముందస్తుపై ప్రస్తావన రావడం.. అప్పటికే ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారని వార్తలు వచ్చాయి. దీంతో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు స్వయంగా ముఖ్యమంత్రే క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. అయినప్పటికీ నాటి నుంచి నేటి వరకూ ముందస్తు అనే మాట ఏదో ఒక నేత నోట వస్తూనే ఉంది. ఇప్పుడు పవన్ నోట కూడా ఒకసారి కాదు రెండుసార్లు కాదు పదే పదే మళ్లీ అదే మాట వస్తుండటంతో.. సేనాని మాట నిజమవబోతుందా..? అని చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రె‘ఢీ’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ఛాలెంజ్ చేసి మరీ చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ రేంజ్‌లో ముందస్తుపై చర్చ, రచ్చ జరుగుతున్నా ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు కొట్టేయలేదు. అటు పవన్.. ఇటు చంద్రబాబు ఇద్దరి నోట ఒకే మాట వస్తుండగా.. జగన్ మాత్రం అబ్బే అస్సలు కానే కాదు షెడ్యూల్ ప్రకారమే అని చెబుతున్నారు.. ఫైనల్‌గా ముందస్తుకా లేకుంటే యథావిధిగా షెడ్యూల్ ప్రకారమా..? అనేది తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడాల్సిందే మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Telugu States Politics : బీఆర్ఎస్‌లో అంతా గందరగోళం.. తండ్రిదో దారి.. కొడుకుదో దారి.. మంత్రులది మరోదారి.. ఎందుకీ పరిస్థితి..?

******************************

Shah Meeting With Celebrities : టాలీవుడ్‌పై బీజేపీకి ఎందుకింత స్పెషల్ ఫోకస్.. రాజమౌళి, ప్రభాస్‌తో అమిత్ షా భేటీపై సర్వత్రా ఉత్కంఠ..!

******************************

Ambati Rayudu In Politics : అంబటి రాయుడు కాదు బాబోయ్.. బూతుల రాయుడు.. ఇంత పచ్చిగానా.. ఓహో వైసీపీకి నచ్చింది ఇందుకేనా..?

******************************

Janasena : జనసేన కండువా కప్పుకున్న ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్.. చేరిక సరే ఈసారైనా పోటీచేస్తారా..?

******************************

TS Congress : కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు జరుగుతున్న వేళ సీన్ రివర్స్.. ఎందుకిలా..?

******************************

Mudragada : రీ-ఎంట్రీకి సిద్ధమైన ముద్రగడ.. ఎంపీగా బరిలోకి దింపే యోచనలో వైసీపీ.. ఇంత నమ్మకద్రోహం చేసినా ఎందుకీ సాహసం..!?

******************************
TS Politics : రేవంత్ రెడ్డి సక్సెస్.. బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కేసీఆర్‌ అత్యంత సన్నిహితుడు రాజీనామా..

*****************************

Updated Date - 2023-06-15T22:07:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising