ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఈ కుర్రాడెవరో కానీ.. భవిష్యత్తులో బడా బిజినెస్‌మెన్ అవడం ఖాయం.. మామిడి కాయల్ని ఇతడు అమ్ముతున్న టెక్నిక్‌ను చూస్తే..!

ABN, First Publish Date - 2023-06-21T15:26:29+05:30

ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో వ్యాపారం చేస్తుంటారు. కొందరు రొటీన్ పద్ధతిలో విక్రయాలు సాగిస్తే.. మరికొందరు తమలోని టాలెంట్‌ను బయటికి తీసి అదే వ్యాపారాన్ని విభిన్నంగా చేస్తుంటారు. చేసేది అందరిలాంటి పనే అయినా.. అందులో ప్రత్యేకతను చూపించడం ద్వారా మంచి లాభాలను గడిస్తుంటారు. కొత్త కొత్త..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో వ్యాపారం చేస్తుంటారు. కొందరు రొటీన్ పద్ధతిలో విక్రయాలు సాగిస్తే.. మరికొందరు తమలోని టాలెంట్‌ను బయటికి తీసి అదే వ్యాపారాన్ని విభిన్నంగా చేస్తుంటారు. చేసేది అందరిలాంటి పనే అయినా.. అందులో ప్రత్యేకతను చూపించడం ద్వారా మంచి లాభాలను గడిస్తుంటారు. కొత్త కొత్త రెసిపీలను కలిపి సరికొత్త ఆహార పదార్థాలను తయారు చేసేవారు కొందరైతే.. మరికొందరు పాటలు పాడుతూ, డాన్సులు వేస్తూ వ్యాపారాలు చేస్తుంటారు. మైసూరు-మడికేరి జాతీయ రహదారిలో రోడ్డుపై డాన్సులు వేస్తూ మామిడి పండ్లను విక్రయిస్తున్న బాలుడి గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఇదే మామిడి పండ్లను ఓ కుర్రాడు వెరైటీగా విక్రయించడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో మామిడిపండ్లను విక్రయిస్తున్న ఓ కుర్రాడి వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. కచ్చా బాదం పాట (Raw almond song) గతంలో ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటిదాకా వీధి వ్యాపారిగా ఉన్న వ్యక్తి.. ఈ పాటతో ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయాడు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఇతన్ని ఆదర్శంగా తీసుకున్నాడో ఏమో గానీ.. ఓ కుర్రాడు మామిడి పండ్లను (Mangoes) వినూత్న పద్ధతిలో విక్రయిస్తున్నాడు. ప్రముఖ గాయని షకీరా (Popular singer Shakira) హిట్ పాట అయిన ‘‘వాకా వాకా’’ లిరిక్స్‌ని కాస్త మార్చి.. ‘‘మ్యాంగో మ్యాంగో-మ్యాంగో యే’’.. అంటూ పాడుతూ చిన్న పిల్లలను ఆకట్టుకునేలా మామిడి పండ్లను విక్రయిస్తున్నాడు.

Viral news: వామ్మో! ఒక్క నిముషం ఆలస్యం అయ్యున్నా.. బేకరీలో ఇతడు చేసిన నిర్వాకం బయటపడి ఉండేది కాదు..

ఇతడు పాట వింటే వెంటనే వెళ్లి పండ్లు కొనాలి అనిపించేలా అందరినీ దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఈ వీడియో పాకిస్థాన్‌కి (Pakistan) చెందినది అని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కూటి కోసం కోటి విద్యలు’’.. అని కొందరు, ‘‘ఇతడి టాలెంట్ చూస్తుంటే పెద్ద బిజినెస్‌మెన్ అవడం ఖాయం’’.. అంటూ మరికొందరు, ‘‘బెస్ట్ సెల్లింగ్ టెక్నిక్’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇలాంటి డ్రెస్‌తో డాన్స్ ఎలా సాధ్యమంటూ వధువును అభినందించిన వరుడు.. విషయం తెలుసుకుని అవాక్కయిన అతిథులు..

Updated Date - 2023-06-21T15:29:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising