ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Keshava Rao: రేపటిలోగా రైతు బంధు పడకపోతే..!

ABN, First Publish Date - 2023-11-27T16:41:55+05:30

రైతు బంధును ఎలా ఆపుతారు. రాజకీయ నేతల్లో ఉన్న కోపతాపాలను రైతుల మీద రుద్దకూడదు. రైతు బంధును కాంగ్రెస్ వాళ్లు ఆపారని నేను అనడం లేదు.

హైదరాబాద్: రైతు బంధు ఆన్ గోయింగ్ స్కీమ్.. అలాంటిది ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఎలా ఆపుతారని బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు (Keshava Rao) ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. రైతుబంధు అనుమతి ఉపసంహరణ నేపథ్యంలో సీఈవో వికాస్‌రాజ్‌ను బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కలిసింది. రైతు బంధకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేశవరావు మీడియాతో మాట్లాడారు. ‘‘రైతు బంధు అనుమతి ఉపసంహరణపై సీఈవో వికాస్ రాజ్‌ను కలిశాం. రైతు బంధుపై మంత్రులు మాట్లాడితే వాళ్లకు నోటీసులు ఇవ్వండి. రైతు బంధును ఎలా ఆపుతారు. రాజకీయ నేతల్లో ఉన్న కోపతాపాలను రైతుల మీద రుద్దకూడదు. రైతు బంధును కాంగ్రెస్ వాళ్లు ఆపారని నేను అనడం లేదు. కేంద్ర ఎన్నికల సంఘంతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాం. కోర్టుకు వెళ్లేందుకు టైమ్ లేదు. రేపటి వరకు ప్రయత్నం చేస్తాం. లేదంటే రైతులు అర్థం చేసుకోవాలి.. రెండు, మూడు రోజులు ఓపిక పెట్టాలి.’’ అని కోరారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-27T16:43:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising