ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana Results: హైదరాబాద్‌లో మెజార్టీ స్థానాల్లో బీఆర్‌ఎస్ గెలుపు

ABN, First Publish Date - 2023-12-03T15:08:20+05:30

Telangana Results: తెలంగాణ వ్యాప్తంగా మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయబావుటా ఎగురవేశారు. పలువురు అభ్యర్థులు గెలుపు దిశగా ముందుకు దూసుకెళ్తున్నారు. అయితే హైదరాబాద్‌లో మాత్రం అధికార పార్టీ బీఆర్‌ఎస్ మెజార్టీ స్థానాల్లో గెలుపొందింది.

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయబావుటా ఎగురవేశారు. పలువురు అభ్యర్థులు గెలుపు దిశగా ముందుకు దూసుకెళ్తున్నారు. అయితే హైదరాబాద్‌లో మాత్రం అధికార పార్టీ బీఆర్‌ఎస్ మెజార్టీ స్థానాల్లో గెలుపొందింది. పలు నియోజకవర్గాల్లో లీడింగ్ దశలో ఉంది. హైదరాబాద్‌లో నాలుగు స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా.. రెండు నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్నారు. అలాగే గోశామహల్‌లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ హ్యాట్రిక్ విజయం సాధించగా.. ఒక స్థానంలో బీజేపీ ముందంజలో ఉంది. అటు ఎంఐఎం పార్టీ అభ్యర్థులు కూడా మూడు స్థానాల్లో విజయం సాధించారు. మరో మూడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.


గెలుపు, ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులు...

  • ఖైరతాబాద్ - బీఆర్ఎస్ - ఆధిక్యం

  • జూబ్లీహిల్స్ - బీఆర్ఎస్ - ఆధిక్యం

  • సనత్ నగర్ - బీఆర్ఎస్ - విజయం

  • సికింద్రాబాద్ - బీఆర్ఎస్ - విజయం

  • కంటోన్మెంట్ - బీఆర్ఎస్ - విజయం

  • అంబర్ పేట - బీఆర్ఎస్ - విజయం

  • గోషామహల్ - బీజేపీ - విజయం

  • కార్వాన్ - బీజేపీ - ఆధిక్యం

  • ముషీరాబాద్ - బీఆర్ఎస్ - ఆధిక్యం

  • నాంపల్లి - ఎంఐఎం - ఆధిక్యం

  • చార్మినార్ - ఎంఐఎం - విజయం

  • బహదూర్ పురా -ఎంఐఎం - విజయం

  • చంద్రయణగుట్ట - ఎంఐఎం - విజయం

  • మలక్ పేట్ - ఎంఐఎం - ఆధిక్యం

  • యాకత్ పురా - ఎంఐఎం - ఆధిక్యం

Updated Date - 2023-12-03T15:08:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising