ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana Results: తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ హవా... గెలుపొందిన అభ్యర్థులు వీరే

ABN, First Publish Date - 2023-12-03T14:16:58+05:30

Telangana Results: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగిస్తోంది. ఈసారి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకే పట్టం కట్టబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ గెలుపు దిశగా స్పష్టమైన మెజార్టీ కనబడుతోంది.

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగిస్తోంది. ఈసారి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకే పట్టం కట్టబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ గెలుపు దిశగా స్పష్టమైన మెజార్టీ కనబడుతోంది. ఉమ్మడి హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో బీఆర్‌ఎస్ గెలుపొందగా.. మిగిలిన అన్ని జిల్లాల్లో సంపూర్ణంగా కాంగ్రెస్‌ అధిక్యంలో నిలిచింది.

గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థులు..

  • బెల్లంపల్లిలో కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వినోద్‌ విజయం

  • వేములవాడలో కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌ విజయం

  • మెదక్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌ విజయం

  • హుజుర్‌నగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి గెలుపు

  • నల్లగొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపు

  • నకిరేకల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి వేముల వీరేశం విజయం

  • మునుగోడులో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి గెలుపు

  • సాగర్‌లో జానారెడ్డి కొడుకు జయవీర్‌రెడ్డి విజయం

  • మంథనిలో కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీధర్‌బాబు గెలుపు

  • ఎల్లారెడ్డిలో కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్‌ మోహన్‌రావు గెలుపు

  • దేవరకొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి బాలు నాయక్‌ గెలుపు

  • పాలేరులో కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి గెలుపు

బీఆర్ఎస్ అభ్యర్థులు

  • అంబర్‌పేటలో బీఆర్‌ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్‌ విజయం

  • దుబ్బాక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం

  • నిర్మల్‌లో బీజేపీ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి విజయం

  • ముషీరాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముఠా గోపాల్‌ గెలుపు

  • బాన్సువాడలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి విజయం

  • మేడ్చల్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మల్లారెడ్డి గెలుపు

  • సనత్‌నగర్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ విజయం

  • మహేశ్వరం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సబిత గెలుపు

  • కుత్బుల్లాపూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వివేక్‌ గెలుపు

  • సికింద్రాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మారావు గెలుపు

  • చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్‌ ఓవైసీ గెలుపు

Updated Date - 2023-12-03T14:31:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising