ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jaggareddy: బీఆర్ఎస్ నేతలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి

ABN, First Publish Date - 2023-11-17T20:32:44+05:30

బీఆర్ఎస్ నేతలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి ( Jaggareddy ) హెచ్చరించారు.

సంగారెడ్డి జిల్లా: బీఆర్ఎస్ నేతలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి ( Jaggareddy ) హెచ్చరించారు. శుక్రవారం నాడు సదాశివపేట మండలం తంగేడుపల్లిలో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులపై జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే పెన్షన్, డబుల్ బెడ్ రూమ్స్ ఇతర స్కీమ్‌లు కట్ చేస్తామని బీఆర్ఎస్ నాయకులు గ్రామస్తులను బెదిరిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు జాగ్రత్త వీపులు పగులుతాయంటూ హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులారా వినండి ఈ కచ్చ డాగులు వేయకండి. ఇట్లా డాగులు వేస్తే విపులు పగులుతాయి.బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు అన్నారు ఎంత మందికి ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం డైరెక్ట్‌గా వచ్చే స్కీమ్ ఏమైనా ఉంది అంటే అది చచ్చిపోయాక వచ్చే స్కీమ్ ఒక్కటే. బతికున్నపుడు కడుపు నిండా అన్నం పెట్టాలి కానీ చచ్చిపోయిన తర్వాత బిర్యానీ పెడితే ఎలా’’ అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

Updated Date - 2023-11-17T20:32:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising