ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kodandaram: కాళేశ్వరం కుంగినట్లే...కేసీఆర్ ప్రభుత్వం కుంగుతుంది

ABN, First Publish Date - 2023-11-16T16:22:16+05:30

కాళేశ్వరం కుంగినట్లే...కేసీఆర్ ప్రభుత్వం కుంగుతుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ ( Kodandaram ) ఎద్దేవ చేశారు. గురువారం నాడు కోదాడ పట్టణంలో కోదండరామ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ..‘‘ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక బలమైన శక్తిగా ఎదుగుతుందని కోదండరామ్ అన్నారు.

సూర్యాపేట: కాళేశ్వరం కుంగినట్లే...కేసీఆర్ ప్రభుత్వం కుంగుతుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ ( Kodandaram ) ఎద్దేవ చేశారు. గురువారం నాడు కోదాడ పట్టణంలో కోదండరామ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ..‘‘ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక బలమైన శక్తిగా ఎదుగుతుంది. కమీషన్ల కక్కుర్తితో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు రీ డిజైన్ చేశారు. మూడేళ్లు పూర్తి కాకముందే మేడిగడ్డ కుంగిపోవడం కేసీఆర్ దోపిడీకి నిదర్శనం. రాష్ట్రంలో 1.90 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేసేందుకు కేసీఆర్‌కు సమయం లేదు’’ అని కోదండరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-11-16T16:22:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising