ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Manikrao Thakre: 60% బడ్జెట్ కేసీఆర్ కుటుంబం చేతిలో ఉంది

ABN, First Publish Date - 2023-11-13T18:12:53+05:30

60% బడ్జెట్ కేసీఆర్ కుటుంబం చేతిలో ఉందని కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్ రావ్ థాక్రే ( Manikrao Thakre ) అన్నారు.

హైదరాబాద్: 60% బడ్జెట్ కేసీఆర్ కుటుంబం చేతిలో ఉందని కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్ రావ్ థాక్రే ( Manikrao Thakre ) అన్నారు. సోమవారం నాడు మాణిక్ రావ్ థాక్రే గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘‘తెలంగాణ ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదు. తెలంగాణ ప్రజల బాధను చూసి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే కేసీఆర్ కేవలం తన కుటుంబం కోసం తెలంగాణను ఉపయోగించుకుంటున్నారు. తెలంగాణ కోసం 1200 మంది ప్రాణత్యాగం చేశారు. అమరుల కుటుంబాలను కేసీఆర్ కనీసం పట్టించుకోలేదు. రాష్ట్రాన్ని విముక్తి చేయాల్సిన అవసరం ఉంది’’ అని మాణిక్ రావ్ థాక్రే తెలిపారు.

Updated Date - 2023-11-13T18:13:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising