ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Narayana: పొత్తు ధర్మం పాటించకపోతే పువ్వాడ నాగేశ్వరరావును సస్పెండ్ చేస్తాం

ABN, First Publish Date - 2023-11-24T18:37:56+05:30

కాంగ్రెస్ - సీపీఐ ( Congress - CPI ) పొత్తు ధర్మం ప్రకారం ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) కు తమ పార్టీ నేతలు మద్దతుగా ఉండాలనీ.. మద్దతుగా ఉండనీ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ( Narayana ) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు ఖమ్మం జిల్లా జనరల్ బాడీ మీటింగ్‌లో పువ్వాడ నాగేశ్వరరావు ( Puvvada Nageswara Rao ) పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఖమ్మం : కాంగ్రెస్ - సీపీఐ ( Congress - CPI ) పొత్తు ధర్మం ప్రకారం ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) కు తమ పార్టీ నేతలు మద్దతుగా ఉండాలనీ.. మద్దతుగా ఉండనీ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ( Narayana ) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు ఖమ్మం జిల్లా జనరల్ బాడీ మీటింగ్‌లో పువ్వాడ నాగేశ్వరరావు ( Puvvada Nageswara Rao ) పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ...‘‘పువ్వాడ నాగేశ్వరరావు అయినా పొత్తు ధర్మం పాటించకపోతే సస్పెండ్ చేస్తాం’’ అని నారాయణ తేల్చిచెప్పారు. నారాయణ వ్యాఖ్యలతో సీపీఐలో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థిగా పువ్వాడ నాగేశ్వరరావు తనయుడు మంత్రి అజయ్ కుమార్ బరిలో ఉండడంతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు చర్చించుకుంటున్నారు.

Updated Date - 2023-11-24T18:37:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising