ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ponnam Prabhakar: బుద్ది లేనోడు మాట్లాడే మాటలవి

ABN, First Publish Date - 2023-12-12T22:05:44+05:30

కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) ఎక్కువ రోజులు ఉండదని బీఆర్ఎస్ ( BRS ), బీజేపీ ( BJP ) ఎమ్మెల్యేలు వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ( Ponnam Prabhakar ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) ఎక్కువ రోజులు ఉండదని బీఆర్ఎస్ ( BRS ), బీజేపీ ( BJP ) ఎమ్మెల్యేలు వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ( Ponnam Prabhakar ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గద్ద బొమ్మ వద్ద గల మదీనా హోటల్లో టీ తాగి మంత్రి పొన్నం ప్రభాకర్ సరదాగా గడిపారు. మంత్రితో సెల్పీ లు దిగుతూ కార్యకర్తలు, అభిమానులు సందడి చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ...‘‘బుద్ది, జ్ఞానం లేనొడు, రాజకీయ అవగాహన లేని వాళ్ల మాటలవి. ప్రభుత్వం ఏర్పడి ఇంకా వారం కూడా కాలేదు.. అప్పుడే కుట్రలకు దిగారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని, దొంగలని మేం ముందే చెప్పాం. రాష్ట్రంలో బీజేపీ పార్టీకి 110 సీట్లలో డిపాజిట్లు రాలేదు. తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైంది. ఐదేళ్లు ప్రభుత్వం నడిపి చూపుతాం. వచ్చే ఐదేళ్లు కూడా మేమే అధికారంలోకి వస్తాం’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-12-12T22:06:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising