Banda Prakash: బీసీ వర్గాలకు కేసీఆర్ న్యాయం చేస్తున్నారు
ABN, First Publish Date - 2023-10-10T16:28:09+05:30
బీసీ వర్గాలకు న్యాయం చేయడానికి సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్(Banda Prakash) వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: బీసీ వర్గాలకు న్యాయం చేయడానికి సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్(Banda Prakash) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ముదిరాజ్ల పేరుతో మీటింగ్ పెట్టీ సీఎం కేసీఆర్పై మాజీమంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యాలను ఖండించారు. నిజంగా ముదిరాజ్లు అందరూ వస్తే పరేడ్ గ్రౌండ్ సరిపోదు. మా బొమ్మలు వేసుకొని మీటింగ్లు పెట్టారు.నా బొమ్మ, కాసాని బొమ్మలు వేసుకోవడం మీ దిక్కుమాలిన రాజకీయం. నువ్వు కాడి ఒదిలేసి వెళ్లిపోతే నాకు కేసీఆర్ అవకాశాలు కల్పించారు. బీసీ వర్గాలకు మేలు జరుగాలంటే కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఉండాలి. బీసీల సంఖ్య లెక్కలు చేయాల్సి వస్తాదనే కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు చేయడం లేదు. తెలంగాణ వచ్చినప్పుడు 2వేల సొసైటీలు ఉంటే ప్రస్తుతం 5వేల సొసైటీలు ఉన్నాయి. బీఆర్ఎస్ టికెట్లను ప్రకటించని చోట టికెట్లను ఆశించే ముదిరాజ్లు ఆ నియోజకవర్గాలల్లో లేరు’’ అని బండ ప్రకాశ్ పేర్కొ
Updated Date - 2023-10-10T16:28:09+05:30 IST