ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hydedrabad: ఉప్పల్‌లో కేటీఆర్‌కు నిరసన సెగ...

ABN, First Publish Date - 2023-06-26T15:44:16+05:30

హైదరాబాద్: ఉప్పల్ రింగ్ రోడ్డులో బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఉప్పల్ పర్యటనకువచ్చిన మంత్రి కేటీఆర్ గో బ్యాక్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దాంతో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌తోపాటు పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఉప్పల్ రింగ్ రోడ్డులో బీజేపీ నాయకులు (BJP Leaders) ఆందోళనకు దిగారు. ఉప్పల్ పర్యటనకువచ్చిన మంత్రి కేటీఆర్ (Minister KTR) గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దాంతో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ (Ex MLA Prabhakar)తోపాటు పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేటీఆర్ అభివృద్ధి కోసం రావడంలేదని వ్యాపారం చేయడానికి మాత్రమే వస్తున్నారని ప్రభాకర్ ఆరోపించారు. రామంతపూర్‌ను దత్తత తీసుకుంటామని చెప్పి.. ఈ ప్రాంతంలోని భూగర్భ డ్రైనేజ్ పనులను ఇప్పటి వరకు పూర్తి చేయలేదన్నారు. ఏ ఒక్క పేదవాడికి న్యాయం జరగలేదని, దళితబంధు ఇవ్వాలంటే లంఛం అడుగుతున్నారని ఆరోపించారు.

మంత్రి కేటీఆర్ ఉప్పల్ పర్యటనలో నిరసన సెగ తగిలింది. ఆయన పర్యటనను నిరసిస్తూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన స్కైవాక్ ప్రారంభోత్సవానికి మంత్రి వచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో బీజేపీ కార్పొరేటర్లు ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ఆందోళనకు దిగారు. కేటీఆర్ పర్యటనను వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు బీజేపీ నేతలను అరెస్టు చేసి ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Updated Date - 2023-06-26T15:44:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising