Home » Uppal
ఉప్పల్ భగాయత్(Uppal Bhagayat)లో ఖాళీ స్థలాలకు రక్షణ కరువైంది. లేఅవుట్లో ప్రజా అవసరాల కోసం వదిలిపెట్టిన స్థలాలను కొందరు కబ్జా చేస్తున్నారు. వాటిలో నిర్మించిన ఓ అక్రమ కట్టడాన్ని మంగళవారం జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు సీజ్ చేశారు.
కేరళ డాన్స్, మైమ్ షో, అస్సామీ డాన్స్, పంజాబి డాన్స్, ప్యూజన్ డాన్స్లు భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ సంస్కృతిని ప్రతిబింబించాయి. కేరళలోని పాలక్కడ్ అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేస్తున్న ఐఎఎస్ అధికారి డాక్టర్ మోహనప్రియ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా..
హైదరాబాద్లో మరో మోసం వెలుగులోకి వచ్చింది. ట్రావెల్స్ విహార యాత్రల పేరుతో ఓ మాయగాడు భారీ మోసం చేశాడు. కేటుగాడి మాటలు నమ్మి డబ్బులు పోగొట్టుకున్న బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.
ఉప్పల్ పారిశ్రామిక వాడలోని డీఎ్సఎల్ అబాకస్ భవనం తొమ్మిదో అంతస్తు నుంచి దూకి యువతి మృతిచెందింది.
ఉప్పల్ భగాయత్లో సమస్యల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(HMDA) అధికారులకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
టెస్టును క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు ఇప్పుడు బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనుంది. ఇరు జట్ల మధ్య అక్టోబర్ 6 నుంచి 12 వరకు టీ20 సిరీస్ జరగనుంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా ఓ మ్యాచ్ జరగనుంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
హైదరాబాద్ ఉప్పల్ మండల పరిధిలోని రామంతపూర్ పెద్దచెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) హద్దులు గుర్తిస్తూ తుది నోటిఫికేషన్ ఇవ్వడంలో అధికారులు విఫలమవడంపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
రక్షాబంధన్తో సురక్షిత భారత్ సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు.
గురుకులాలు సమస్యల నిలయాలుగా మారాయి. సొంత భవనాలున్న గురుకులాల్లో సమస్యలు కొంత తక్కువగా ఉన్నా.. అద్దె భవనాల్లో నడుస్తున్న వాటిలో మాత్రం తిష్ట వేసుకుని కూర్చున్నాయి. కొన్నిచోట్ల సరిపడ తరగతి గదుల్లేవు. పడకల్లేవు. నేలపైనే పడుకుంటున్నారు.
లిఫ్ట్ ఎక్కి త్వరగా ఇంటికి వెళ్లాలనుకున్న విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. సెంట్మేరీస్ డిగ్రీ కళాశాల(Saint Mary's Degree College)లో చదువుతున్న జాన్సన్, జ్యోతి, వాసవిలు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఉప్పల్ రింగ్రోడ్డులో బస్సు దిగారు.