ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nama Nageswara rao: ఖమ్మంలో రాహుల్ అబద్ధాలు మాట్లాడి వెళ్లారు

ABN, First Publish Date - 2023-07-03T17:12:54+05:30

రాహుల్‌గాంధీ వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు తిప్పికొట్టారు. ‘‘ఖమ్మం సభలో రాహుల్ గాంధీ అబద్ధాలు మాట్లాడారు. బీఆర్ఎస్‌పై ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నారు. లోక్‌సభలో వ్యవసాయ బిల్లులను బీఆర్ఎస్ వ్యతిరేకించింది. పార్లమెంట్ లోపలా బయటా నిరసన తెలిపాం. ఎవరో రాసిచ్చింది రాహుల్ చదివి వెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాహుల్‌గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు (Nama nageswara rao) తిప్పికొట్టారు. ‘‘ఖమ్మం సభలో రాహుల్ గాంధీ అబద్ధాలు మాట్లాడారు. బీఆర్ఎస్‌పై ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నారు. లోక్‌సభలో వ్యవసాయ బిల్లులను బీఆర్ఎస్ వ్యతిరేకించింది. పార్లమెంట్ లోపలా బయటా నిరసన తెలిపాం. ఎవరో రాసిచ్చింది రాహుల్ చదివి వెళ్లారు. మోడీని పార్లమెంట్ సాక్షిగా కౌగిలించుకుంది ఎవరో.. కన్ను కొట్టింది ఎవరో తెలుసు. బీజేపీకి అసలైన రిస్తేదార్ రాహులే. 30 సార్లు బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ప్రధాని మీదపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. ఖమ్మం వచ్చి బీఆర్ఎస్‌ను రిస్తేదారు అంటారా? రాహుల్‌కు అసలు పార్లమెంట్‌లో ఏం జరుగుతుందో తెలియదు. 80 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది?. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ. 4 వేల పెన్షన్ ఎందుకివ్వడం లేదు?. ఇంటర్నల్ సమస్యల వల్లే ఖమ్మంలో బీఆర్ఎస్ ఓడిపోయింది.’’ అని నామా నాగేశ్వరరావు తెలిపారు.

Updated Date - 2023-07-03T17:12:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising