ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress : కాంగ్రెస్‌తో నడిచేందుకే కామ్రేడ్ల మొగ్గు

ABN, First Publish Date - 2023-09-07T12:47:01+05:30

కాంగ్రెస్‌తో నడిచేందుకే కామ్రేడ్ల మొగ్గు చూపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ హ్యాండ్ ఇవ్వడంతో కామ్రెడ్లు కాంగ్రెస్‌తో జత కట్టేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీతో సీపీఐ నారాయణ భేటీ అయ్యారు.

హైదరాబాద్ : కాంగ్రెస్‌తో నడిచేందుకే కామ్రేడ్ల మొగ్గు చూపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ హ్యాండ్ ఇవ్వడంతో కామ్రెడ్లు కాంగ్రెస్‌తో జత కట్టేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో సీపీఐ నారాయణ భేటీ అయ్యారు. పొత్తు, సీట్లపై కేసీ, నారాయణ చర్చించినట్టు తెలుస్తోంది. చర్చలు సఫలమయ్యాయని, కాంగ్రెస్ తో కలిసి వెళ్తామని నారాయణ చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర సీపీఎం నేతలతో జాతీయ కాంగ్రెస్ నేతలు చర్చలు చేయనున్నారు. గెలవగలగే స్థానాల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు చెరో సీటు ఇద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కమ్యూనిస్టులు మాత్రం చెరో మూడు సీట్ల కోసం పట్టుబడుతున్నారు. చెరొకటి లేదా చెరో రెండు సీట్లతో పొత్తు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.

Updated Date - 2023-09-07T12:47:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising