MLC Kavitha: ఇది కానుక కాదు... జేబులను గుల్ల చేసి దగా చేయడమే..
ABN, First Publish Date - 2023-08-29T19:45:59+05:30
కేంద్ర ప్రభుత్వం(Central Govt) తగ్గించిన ఎల్పీజీ సిలిండర్ ధరల(LPG cylinder prices)పై కల్వకుంట్ల కవిత(MLC Kavitha) ట్వీట్ చేశారు.
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం(Central Govt) తగ్గించిన ఎల్పీజీ సిలిండర్ ధరల(LPG cylinder prices)పై కల్వకుంట్ల కవిత(MLC Kavitha) ట్వీట్ చేశారు.‘‘ ఇది కానుక కాదు. సామాన్య ప్రజల జేబులను గుల్ల చేసి దగా చేయడమే. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడమే..వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి నామమాత్రంగా తగ్గించి ఎంతో లబ్ధి చేశామని కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది.గత పది ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం ఒక ఎల్పీజీ సిలిండర్‌పై రూ.800 పెంచి తాజాగా కేవలం రూ.200 మాత్రమే తగ్గించింది."ఇది కానుక కాదు. సామాన్య ప్రజల జేబులను గుల్ల చేసి దగా చేయడమే. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడమే" అని ఎమ్మెల్సీ కవిత ట్విటర్‌లో ఘాటుగా స్పందించారు.
Updated Date - 2023-08-29T19:45:59+05:30 IST