ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Laxman: బీసీల అభ్యున్నతికి మోదీ చర్యలు

ABN, First Publish Date - 2023-09-05T19:30:54+05:30

బీసీల అభ్యున్నతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM MODI) అనేక కార్యక్రమాలు చేపట్టారని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్(Lakshman) వ్యాఖ్యనించారు.

ఢిల్లీ : బీసీల అభ్యున్నతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM MODI) అనేక కార్యక్రమాలు చేపట్టారని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్(Lakshman) వ్యాఖ్యనించారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ హోదా కల్పించడం వల్లే బీసీ వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు.రిజర్వేషన్లు(Reservations) అమలు చేయకపోతే చర్యలు తీసుకునే పరిస్థితి గతంలో ఉండేది కాదని చెప్పారు. రాజ్యాంగబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల ఆ సమస్య లేకుండా పోయిందన్నారు. మోదీ ప్రభుత్వంలో కేంద్ర క్యాబినెట్‌(Central Cabinet)లో బీసీలకు పెద్దపీట దక్కిందని హర్షం వ్యక్తం చేశారు.రెండు తెలుగు రాష్ట్రాలల్లో ఉన్న 40 కులాలు ఓబీసీ జాబితాలో చేర్చాలనే డిమాండ్ దశాబ్దాలుగా ఉందన్నారు. కొన్ని కులాల విషయంలో న్యాయపరమైన చిక్కులున్నాయని చెప్పారు. 26 బీసీ కులాలను రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సీఎం కేసీఆర్(CM KCR) ఆ కారణగంగా తొలగించారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తొలగించిన 26 కులాలను బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని బీసీలకు న్యాయం జరిగేలా జాతీయ బీసీ కమిషన్ సిఫారసు చేస్తుందనే విశ్వసం ఉందని లక్ష్మణ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-05T19:30:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising