ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CPI Narayana: బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే..

ABN, First Publish Date - 2023-09-16T15:40:17+05:30

బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS), ఎంఐఎం(MIM) ఒక్కటేనని సీపీఐ నేత నారాయణ(Narayana) వ్యాఖ్యానించారు.

హైదరాబాద్: బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS), ఎంఐఎం(MIM) ఒక్కటేనని సీపీఐ నేత నారాయణ(Narayana) వ్యాఖ్యానించారు. శనివారం నాడు సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( MLC Kalvakuntla KAVITHA) కోర్టుకు హాజరుకాకపోవటమే అందుకు నిదర్శనం. వంకాయలు, బెండకాయలు కోయటంలో కవిత బిజీగా ఉంది.అందుకే ఆమె కోర్టుకు హాజరుకాలేదు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంకు వ్యతిరేకంగా పని చేయాల్సిన సమయం వచ్చిందని సీపీఐ నేత నారాయణ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-16T15:40:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising