ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: అగ్నిప్రమాదస్థలిలో కాంగ్రెస్, ఎంఐఎం బాహాబాహి.. పోలీసుల లాఠీచార్జ్

ABN, First Publish Date - 2023-11-13T13:33:31+05:30

నాంపల్లి బజార్‌‌ఘాట్ అగ్నిప్రమాద స్థలి వద్ద కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది.

హైదరాబాద్: నాంపల్లి బజార్‌‌ఘాట్ అగ్నిప్రమాద స్థలి వద్ద కాంగ్రెస్, ఎంఐఎం నేతల (Congress, MIM Leaders) మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్‌ ఖాన్ (Nampally Congress candidate Feroz Khan) సంఘటనా స్థలికి చేరుకున్నారు. అగ్ని ప్రమాద ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అని ఫిరోజ్ ఖాన్ ఆరోపించారు. ఘటనా స్థలి నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో ఫిరోజ్ ఖాన్‌ను ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరుపార్టీల నేతలు సంఘటన స్థలంలో వాగ్వాదానికి దిగారు. ఒకరికి ఒకరు బాహాబాహిగా ఆందోళనకు దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

Updated Date - 2023-11-13T13:33:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising