ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినంత మాత్రాన..: మాజీ ఎంపీ కొండా

ABN, First Publish Date - 2023-04-23T20:41:54+05:30

కేంద్రం అభివృద్ది చేస్తుంటే.. కేసీఆర్ (CM KCR) దోపిడీ, డైవర్షన్ చేస్తున్నాడని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి (Konda Vishweshwar Reddy) మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేంద్రం అభివృద్ది చేస్తుంటే.. కేసీఆర్ (CM KCR) దోపిడీ, డైవర్షన్ చేస్తున్నాడని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి (Konda Vishweshwar Reddy) మండిపడ్డారు. తెలంగాణ (Telangana) బ్యాడ్ లక్ కేసీఆర్ అని విమర్శించారు. చేవెళ్ల విజయసంకల్ప సభతో అసెంబ్లీ ఎన్నికలకు శ్రీకారం చుట్టామన్నారు. అమిత్ షా మిషన్ తెలంగాణ సాకారం చేస్తామన్నారు. కేసీఆర్ హాయాంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక చుక్క నీరు కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినంత మాత్రాన.. మూడెకరాల భూమి, దళితబంధు వచ్చినట్లా? అని ఆయన ప్రశ్నించారు. రుణమాఫీ పేరుతో రైతులను కేసీఆర్ మోసం చేశాడని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ పాలనను బొందపెట్టేది బీజేపీ మాత్రమేనన్నారు.

Updated Date - 2023-04-23T20:41:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising