ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kavitha: రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్ 2 చోట్ల పోటీ చేయడం హాస్యాస్పదం

ABN, First Publish Date - 2023-11-06T20:27:47+05:30

బోధన్‌లో బీఆరెస్ బీసీల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని అన్నారు.

నిజామాబాద్ జిల్లా: బోధన్‌లో బీఆరెస్ బీసీల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని అన్నారు.

"అలనాటి కాలంలో తండాలు, గ్రామాలు అభివృద్ధికి దూరం. కేసీఆర్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోంది. కేసీఆర్ హయాంలో సబ్బండ వర్గాలకు న్యాయం చేశారు. నిధులు నియామకాల కోసం అన్నిట్లో న్యాయం జరిగింది. ఉమ్మడి జిల్లాలో గత పాలకులు 19 స్కూళ్లు కడితే 65 కట్టింది కేసీఆర్. కేసీఆర్ రెండు చోట్ల విజయం సాధిస్తారు. రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్ రెండు చోట్ల పోటీ చేయడం హాస్యాస్పదం. వాళ్ళను చూస్తే పులిని చూసి నక్క వాత పెట్టుకుంటున్నట్లుంది. ఇద్దరికీ మిగిలేది వాతలే. ఎన్నికల్లో ఓడిపోయే వ్యక్తి సుదర్శన్ రెడ్డి.. ఎన్నికలప్పుడు మాత్రమే వస్తారు. అలాంటి వ్యక్తికి ఓటు వేస్తే ఉపయోగం ఉండదు. ప్రధాని బీసీల కోసం రావడం కాదు.. అభివృద్ధికి పాటు పడాలి." ఎమ్మెల్సీ కవిత సూచించారు.

Updated Date - 2023-11-06T21:29:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising