కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MLA Rajagopal Reddy: మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఉండవు

ABN, First Publish Date - 2023-12-10T22:45:39+05:30

మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఉండవని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ( MLA Rajagopal Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

MLA Rajagopal Reddy: మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఉండవు

నల్గొండ : మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఉండవని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ( MLA Rajagopal Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఎవరు చెప్పినా నేను వినను... నా పదవి పోయినా పర్వాలేదు.. ఇది నా ఒక్కడి నిర్ణయం కాదు నియోజకవర్గ ప్రజల ప్రతి ఒక్కరి నిర్ణయం’’ అని రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-12-10T22:45:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising