ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MP Arvind: దొంగమాటలతో ప్రజలను మోసం చేస్తోన్న కేసీఆర్

ABN, First Publish Date - 2023-09-15T15:40:02+05:30

తెలంగాణలో ప్రారంభించిన మెడికల్ కళాశాలకు కేంద్ర ప్రభుత్వం(Central Govt) గ్రాంట్ ఇచ్చిందని ఎంపీ ధర్మపురి అరవింద్(MP Dharmapuri Arvind) వ్యాఖ్యానించారు.

నిజామాబాద్: తెలంగాణలో ప్రారంభించిన మెడికల్ కళాశాలకు కేంద్ర ప్రభుత్వం(Central Govt) గ్రాంట్ ఇచ్చిందని ఎంపీ ధర్మపురి అరవింద్(MP Dharmapuri Arvind) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలకు 332.3కోట్లను కేంద్రప్రభుత్వం గ్రాంట్ ఇచ్చింది... వాటితోనే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలు నిర్మించింది. తామే కట్టినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ సంకలు గుద్దుకుంటున్నారు. వైద్యుల సంఖ్యను పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కళాశాలలకు కేసీఆర్ నయాపైస చేసింది లేదు.రాష్ట్రం లో మెడికల్ కళాశాలలో టీచింగ్ స్టాఫ్ పై వైట్ పేపర్ రిలీజ్ చేయాలి.ఉస్మానియా ఆస్పత్రి నూతన బిల్డింగ్ ఎందుకు కట్టలేదు.కేసీఆర్‌ అన్ని దొంగమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారు.ఏ మొహం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పైసా ఇవ్వలేదని చెబుతారని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-15T15:40:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising