ప్రమాదమని తెలిసినా కొందరు ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు..

ABN, First Publish Date - 2023-10-06T13:38:18+05:30 IST

ప్రమాదమని తెలిసినా కొందరు ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. చాలామంది యువత అయితే వాహనం చేతిలో ఉంటే ప్రపంచాన్నే మరిచిపోతుంటారు. అధిక వేగంతో కొందరు, అవగాహనలేక మరికొందరు ప్రమాదంలో చిక్కుకుంటారు.

Uttarakhand: ప్రమాదమని తెలిసినా కొందరు ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. చాలామంది యువత అయితే వాహనం చేతిలో ఉంటే ప్రపంచాన్నే మరిచిపోతుంటారు. అధిక వేగంతో కొందరు, అవగాహనలేక మరికొందరు ప్రమాదంలో చిక్కుకుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరఖండ్‌లో చోటు చేసుకుంది. కొత్తగా కొన్న కారులో ముగ్గురు యువకులు ఏకంగా నదిని దాటేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలోనే ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు. ఉత్తరఖండ్, రాంనగర్ పరిధి, మూర్చాల అనే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే ఆ యువకులు ప్రాణాలతో బయటపడ్డారా? చివరికి ఏమైంది? తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-06T13:38:18+05:30