రైల్లో ఏసీ కోచ్‌లు మధ్యలో ఎందుకు పెడతారో తెలుసా?
ABN, First Publish Date - 2023-10-28T12:06:39+05:30 IST
ఇండియన్ రైల్వే: సుదూర ప్రయాణాలు చేసేవారు.. రైలు ప్రయాణం అవకాశం ఉన్నవారు.. తప్పకుండా ఈ ప్రయాణాన్నే ఎంచుకుంటారు. రైలు ప్రయాణంలో సమయం ఆదా అవడంతోపాటు డబ్బు ఆదా అవుతుంది.
ఇండియన్ రైల్వే: సుదూర ప్రయాణాలు చేసేవారు.. రైలు ప్రయాణం అవకాశం ఉన్నవారు.. తప్పకుండా ఈ ప్రయాణాన్నే ఎంచుకుంటారు. రైలు ప్రయాణంలో సమయం ఆదా అవడంతోపాటు డబ్బు ఆదా అవుతుంది. అందుకే దేశంలో ఎక్కువమంది ప్రయాణీకులు రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. అయితే రైళ్లలో కోచ్‌ల క్రమం ఒకేలా ఉండదు. ఏసీ కోచ్‌లు సరిగ్గా రైలు మధ్యలోనే ఎందుకుంటాయని ఎప్పుడైనా ఆలోలించారా? స్లీపర్ కోచ్‌లో మధ్య ఏసీ కోచ్‌లను ఎందుకు ఏర్పాటు చేస్తారు? దీని వెనుక ఉన్న మర్మం ఏంటీ. తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-10-28T12:06:39+05:30