ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏపీపీజీఈసెట్‌లో 90.44 % ఉత్తీర్ణత

ABN, Publish Date - Jun 19 , 2024 | 04:25 AM

ఫార్మసీ, ఇంజనీరింగు పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీపీజీఈసెట్‌-2024 ఫలితాలను ఎస్వీయూ వీసీ ప్రొఫెసర్‌ శ్రీకాంత్‌ రెడ్డి మంగళవారం తిరుపతిలో విడుదల చేశారు

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), జూన్‌ 18: ఫార్మసీ, ఇంజనీరింగు పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీపీజీఈసెట్‌-2024 ఫలితాలను ఎస్వీయూ వీసీ ప్రొఫెసర్‌ శ్రీకాంత్‌ రెడ్డి మంగళవారం తిరుపతిలో విడుదల చేశారు. 8706 మంది పరీక్షలు రాశారని.. 90.44 శాతం అంటే 78,744 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఫలితాల కోసం..హెచ్‌టీటీపీఎ్‌స.సెట్స్‌.ఏపీఎ్‌ససీహెచ్‌ఈ.ఎపి.గవర్నమెంట్‌.ఇన్‌.పీజీసెట్స్‌.. వెబ్‌సైట్‌ చూడాలని కోరారు.

Updated Date - Jun 19 , 2024 | 07:00 AM

Advertising
Advertising