ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టీడీపీ కార్యకర్తకు సింగపూర్‌ తెలుగు ఫోరం సాయం

ABN, Publish Date - Aug 16 , 2024 | 03:41 AM

కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఓ టీడీపీ కార్యకర్తకు సింగపూర్‌ తెలుగు ఫోరం ఆర్థిక సాయం అందించింది.

అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఓ టీడీపీ కార్యకర్తకు సింగపూర్‌ తెలుగు ఫోరం ఆర్థిక సాయం అందించింది. టీడీపీ కార్యకర్త తుమ్మల సత్య చాలా కాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు.

అతని వినతికి స్పందించిన సింగపూర్‌ తెలుగు ఫోరం సభ్యులు రూ.2.14 లక్షలు విరాళంగా సేకరించారు. ఆ మొత్తాన్ని గురువారం ఇక్కడ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా సత్యకు అందచేశారు. ఈ కార్యక్రమంలో సింగపూర్‌ ఫోరం సభ్యులు ఇంటూరి మనోహర్‌, గుంటుపల్లి నవీన్‌, గుంటుపల్లి రమేశ్‌, పొన్నికంటి సాంబశివరావు పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2024 | 06:44 AM

Advertising
Advertising
<