ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AWARDS : అనంత వాసులకు పురస్కారాలు

ABN, Publish Date - Sep 15 , 2024 | 12:55 AM

సోమలరాజు ఫౌండేషన 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బెంగుళూరులోని ఆ ఫౌండేషన కార్యాలయంలో శనివారం నగరానికి ఓం సంగీత నృత్యకళానిలయం నాట్యాచార్యురాలు దేవరకొండ కౌసల్యకు భారత సేవారత్న పురస్కారం, ఆమె శిష్యబృందం కుందనిక, సమృద్ది, లాస్య, భార్గవి, తేజోవతి, శిరీష, రాధ, చంద్రకళ, సుబ్బలక్ష్మి, అనురాధలకు నాట్యమయూరి పురస్కారాలను ఫౌండేషన నిర్వాహకులు డాక్టర్‌ చక్రవర్తి, సోమలరాజుల చేతులమీదుగా అందజేసి సత్కరించారు.

A view of Devarakonda Kausalya honoring the group

అనంతపురం కల్చరల్‌, సెప్టెంబరు 14 : అనంతపురం నగరానికి చెందిన ఓం సంగీత నృత్యకళానిలయం నాట్యాచార్యు రాలుతో పాటు ఆమె శిష్య బృందానికి పురస్కారాలు వరించాయి. సోమలరాజు ఫౌండేషన 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బెంగుళూరులోని ఆ ఫౌండేషన కార్యాలయంలో శనివారం నగరానికి ఓం సంగీత నృత్యకళానిలయం నాట్యాచార్యురాలు దేవరకొండ కౌసల్యకు భారత సేవారత్న పురస్కారం, ఆమె శిష్యబృందం కుందనిక, సమృద్ది, లాస్య, భార్గవి, తేజోవతి, శిరీష, రాధ, చంద్రకళ, సుబ్బలక్ష్మి, అనురాధలకు నాట్యమయూరి పురస్కారాలను ఫౌండేషన నిర్వాహకులు డాక్టర్‌ చక్రవర్తి, సోమలరాజుల చేతులమీదుగా అందజేసి సత్కరించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 15 , 2024 | 12:55 AM

Advertising
Advertising