ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AGM : క్రీడలతో సెల్‌ఫోన అడిక్షన దూరం..!

ABN, Publish Date - Sep 29 , 2024 | 12:44 AM

విద్యార్థులు క్రీడలపై దృష్టి సారిస్తే.... సెల్‌ఫోన అడిక్షన దూరం అవుతుం శ్రీచైతన్య పాఠశా లల ఏజీ ఎం సుబ్బా రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని కమ్మభవన సమీపంలోని శ్రీచైత న్య ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో శనివారం స్పోర్ట్స్‌ డేని ఘనంగా నిర్వహిం చారు. ఏజీఎం ముఖ్యఅతిథిగా హాజరై ఒలంపిక్‌ జ్యోతి వెలిగించి, స్పోర్ట్స్‌ డేను ప్రారంభించారు

AGM Subbareddy awarded the certificates to the students

అనంతపురం విద్య, సెప్టెంబరు 28 : విద్యార్థులు క్రీడలపై దృష్టి సారిస్తే.... సెల్‌ఫోన అడిక్షన దూరం అవుతుం శ్రీచైతన్య పాఠశా లల ఏజీ ఎం సుబ్బా రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని కమ్మభవన సమీపంలోని శ్రీచైత న్య ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో శనివారం స్పోర్ట్స్‌ డేని ఘనంగా నిర్వహిం చారు. ఏజీఎం ముఖ్యఅతిథిగా హాజరై ఒలంపిక్‌ జ్యోతి వెలిగించి, స్పోర్ట్స్‌ డేను ప్రారంభించారు. అనంతరం పతాకావిష్కరణ చేశారు. ఆయన మాట్లాడు తూ... మానసిక ఒత్తిడిని జయించాలన్నా...మానసిక ఉల్లాసం కలగాల న్నా...క్రీడలు ఎంతో ముఖ్యమని సూచించారు. అనంతరం పలు క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, పతకాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ విశ్వనాథ్‌, డీన్లు రిషిబాల, ముత్యాలన్న, సతీష్‌కుమార్‌, ఇతరులు రాధాకృష్ణ, రవిరాజ్‌, విజయ్‌ పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 29 , 2024 | 12:44 AM