ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SEVA : స్వచ్ఛతాహీ సేవ

ABN, Publish Date - Oct 03 , 2024 | 12:33 AM

స్థానిక జిల్లా ట్రాన్సపోర్ట్‌ కార్యాలయంలో బుధవారం స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని నిర్వహించా రు. ఇందులో భాగంగా జిల్లా ట్రాన్సపోర్టు అధికారి వీర్రాజు, ఆర్టీఓ సుధాకర్‌ నాయుడు, ఎంవీఐలు శ్రీనివాసులు, శ్వేత బిందు, ప్రసాద్‌, పరిపాలన అధికా రి కామరాజు తదితరులు కార్యాలయ పరిసరాల్లో చెత్తను తొలగించారు.

RTC staff cleaning the office premises of RM

అనంతపురం అర్బన, అక్టోబరు 2: స్థానిక జిల్లా ట్రాన్సపోర్ట్‌ కార్యాలయంలో బుధవారం స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని నిర్వహించా రు. ఇందులో భాగంగా జిల్లా ట్రాన్సపోర్టు అధికారి వీర్రాజు, ఆర్టీఓ సుధాకర్‌ నాయుడు, ఎంవీఐలు శ్రీనివాసులు, శ్వేత బిందు, ప్రసాద్‌, పరిపాలన అధికా రి కామరాజు తదితరులు కార్యాలయ పరిసరాల్లో చెత్తను తొలగించారు.

అనంతపురం కల్చరల్‌: ఏపీఎస్‌ ఆర్టీసీ అనంతపురం బస్టాండు, పరిస ర ప్రాంతాల్లో బుధవారం స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం నిర్వహించారు. డీఎం నాగభూపాల్‌ నేతృత్వంలో బస్టాండుతోపాటు ఆర్‌ఎం కార్యాలయం, డీఎం కార్యాలయాల ఆవరణాలను సిబ్బంది శుభ్రపరిచారు. అసిస్టెంట్‌ మేనే జర్‌ వినయ్‌ కుమార్‌, బస్టాండు మేనేజర్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం సిటి: నగరంలోని జిల్లా పరిషత ఆవరణలో పంచాయతీ రాజ్‌శాఖ పరిధిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది కలిసి జాతీపీత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా తమ కార్యాలయాలతో పాటు పరిసర ప్రాంతా లను శుభ్రం చేశారు. డీఈఈలు గురుమూర్తిరాజు, లక్ష్మీనారాయ ణ, రవీంద్ర కుమార్‌, తిరుమల్‌రెడ్డి, లోకన్నతో పాటు సిబ్బంది కార్యక్రమంలో ఓబుల్‌ దాస్‌, మద్దిలేటి, క్రిష్ణజ్యోతి తదితర సిబ్బంది పాల్గొన్నారు.

అనంతపురంరూరల్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో అధికారులు, ఉద్యోగులు సిబ్బంది చెత్తాచెదారం తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతాహి సేవ కార్యక్ర మం లో భాగంగా యార్డులోని చీనీ మార్కెట్‌, యార్డు కార్యాలయం పరిసర ప్రాంతాల్లో యార్డు ఎంపిక శ్రేణి కార్యదర్శి గోవిందు ఇతర ఉద్యోగులు, సిబ్బంది శుభ్రం చేశారు. సూపర్‌వైజర్లు కేశవకుమార్‌, కృపావతి, నాగేంద్ర, యూడీసీ తిరుపాలునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 03 , 2024 | 12:33 AM