ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PARITALA SREERAM : రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి

ABN, Publish Date - Oct 30 , 2024 | 12:03 AM

రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ పిలుపునిచ్చారు. స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన ఆవరణంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌తో పాటు పలువురు అభినందించారు.

Paritalasreeram serving fruit juice to blood donors

రామగిరి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ పిలుపునిచ్చారు. స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన ఆవరణంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌తో పాటు పలువురు అభినందించారు. స్థానిక పోలీస్‌ స్టేషనలో మంగళవారం నిర్వహించిన మెగారక్తదాన శిబిరానికి మం చి స్పందన లభించింది. శిబిరాన్ని ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు, పరిటాలశ్రీరామ్‌ ప్రారంభించారు. మొదటగా సీఐ శ్రీధర్‌, ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్‌ పలువురు కా నిస్టేబుళ్లతో పాటు దాదాపు 106 మంది రక్తదానం చేశారు. అనంత రం పోలీస్‌ స్టేషన ఆవరణంలో మొక్కలు నాటారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 30 , 2024 | 12:03 AM