ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

GOD : ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం

ABN, Publish Date - Oct 18 , 2024 | 12:08 AM

లోకకల్యాణం కోసం శా రదానగర్‌లోని శివబాల యోగి ఆశ్రమంలో గురు వారం వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించా రు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులతో ఆలయ ప్రాకా రోత్సవం నిర్వహించారు. అనంతరం వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించా రు.

Subrahmanyeswara Swamy along with Valli and Devasena in the decoration

అనంతపురం కల్చరల్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : లోకకల్యాణం కోసం శా రదానగర్‌లోని శివబాల యోగి ఆశ్రమంలో గురు వారం వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించా రు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులతో ఆలయ ప్రాకా రోత్సవం నిర్వహించారు. అనంతరం వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించా రు. అదేవిధంగా స్వామివార్ల మూలవిరాట్లకు ప్రత్యేక పూజలు, ఆలయ ఆవరణలో పలు హోమాలు నిర్వహించారు. మధ్యా హ్నం పెద్దఎత్తున అన్న సంతర్పణ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు జూటూరు అరవింద్‌, ఉపాధ్యక్షుడు రత్నగిరి దేవరాజ్‌, ప్రసాద్‌, గాధంశెట్టి విశ్వనాథ, లక్ష్మీనారాయణ, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 18 , 2024 | 12:08 AM