ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TDP : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN, Publish Date - Oct 31 , 2024 | 12:14 AM

రైతుల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు ఎల్‌ నారాయణచౌదరి పేర్కొన్నారు. మండలంలోని ఎంసీపల్లి పంచాయతీ ఏటిగడ్డ తిమ్మాపుురంలో బుధవారం రైతు గొల్ల ముత్యాలప్పకు సబ్సిడీ కింద మంజూరైన డ్రిప్‌ పరికరాలను ఆయన పంపిణీ చేశారు.

Senior TDP leader L Narayan Chowdhury distributing drip devices

రామగిరి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు ఎల్‌ నారాయణచౌదరి పేర్కొన్నారు. మండలంలోని ఎంసీపల్లి పంచాయతీ ఏటిగడ్డ తిమ్మాపుురంలో బుధవారం రైతు గొల్ల ముత్యాలప్పకు సబ్సిడీ కింద మంజూరైన డ్రిప్‌ పరికరాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ..గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నా రు. ప్రస్తుతం 90శాతం సబ్సిడీతో ప్రభుత్వం డ్రిప్‌ు అందజేస్తోందన్నారు. అర్హులైన రైతులందరికి సబ్సిడీ కింద వ్యవసాయ పరికరాలను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డ్రిప్‌ డీలర్‌ రవికుమార్‌, రైతులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 31 , 2024 | 12:14 AM