ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

HOSTEL : విద్యార్థినులు తిరిగేదెలా..?

ABN, Publish Date - Sep 26 , 2024 | 12:19 AM

నగరంలోని గిల్డాఫ్‌ సర్వీస్‌ స్కూల్‌ పక్కనున్న ఎస్సీ, బీసీ బాలికల వసతిగృహాల గేటు ప్రాంతం వాహనాల పార్కింగ్‌కు అడ్డాగా మారింది. సమీపంలో ఆస్ప త్రులు, కాంపౌండ్‌కు ఆనుకొని టీస్టాల్‌ ఉండటంతో అక్కడికొచ్చే వారు తమ వాహనాలను తీసుకొచ్చి హాస్టల్‌ గేటు ఎదుట నిలిపి వె ళ్తున్నారు. దీంతో హాస్టల్లోకి వెళ్లేందుకు... బయటికి వచ్చేందుకు విద్యా ర్థినులు ఇబ్బందులు పడుతున్నారు.

A view of vehicles parked at the hostel gate

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, సెప్టెంబరు25 : నగరంలోని గిల్డాఫ్‌ సర్వీస్‌ స్కూల్‌ పక్కనున్న ఎస్సీ, బీసీ బాలికల వసతిగృహాల గేటు ప్రాంతం వాహనాల పార్కింగ్‌కు అడ్డాగా మారింది. సమీపంలో ఆస్ప త్రులు, కాంపౌండ్‌కు ఆనుకొని టీస్టాల్‌ ఉండటంతో అక్కడికొచ్చే వారు తమ వాహనాలను తీసుకొచ్చి హాస్టల్‌ గేటు ఎదుట నిలిపి వె ళ్తున్నారు. దీంతో హాస్టల్లోకి వెళ్లేందుకు... బయటికి వచ్చేందుకు విద్యా ర్థినులు ఇబ్బందులు పడుతున్నారు. తాము పలుమార్లు చెప్పినా... ఎవరూ పట్టించుకోవడం లేదని వార్డెన్లు పేర్కొంటున్నారు. ఇప్పటి కైనా ట్రాఫిక్‌ పోలీసులు హాస్టల్‌ వద్ద వాహనాలను పార్కింగ్‌ చేయకుండా చూడాలని వార్డెన్లు, విద్యార్థినులు కోరుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 26 , 2024 | 12:19 AM