TDP : ముగ్గురు టీడీపీ నాయకులకు ప్రశంసాపత్రాలు
ABN, Publish Date - Dec 11 , 2024 | 12:26 AM
అర్బన నియోజక వర్గానికి చెందిన టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి సరిపూటి రమణ, నా యకులు మంజునాథ్, దాదాపీర్ మన టీడీపీ యాప్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ప్రశంసా పత్రాలను మంగళవారం టీడీపీ అర్బన కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంక టేశ్వరప్రసాద్ వారికి అందజేశారు.
అనంతపురం అర్బన, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): అర్బన నియోజక వర్గానికి చెందిన టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి సరిపూటి రమణ, నా యకులు మంజునాథ్, దాదాపీర్ మన టీడీపీ యాప్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ప్రశంసా పత్రాలను మంగళవారం టీడీపీ అర్బన కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంక టేశ్వరప్రసాద్ వారికి అందజేశారు. శాలువాలు కప్పి సన్మానించి, అభినం దించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత గా తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. టీడీపీ నాయకులు తలారి ఆదినారాయణ, పరమేశ్వరన, గోళ్ల సుధాకర్ నాయుడు, నెట్టెం బాలకృష్ణ, శ్రీవర్థన, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Dec 11 , 2024 | 12:26 AM