ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MANDAL MEET : సమస్యలపై నిలదీసిన ప్రజాప్రతినిధులు

ABN, Publish Date - Oct 25 , 2024 | 12:14 AM

నేను అవినీ తికి పాల్పడను... ఎవ్వ రికి భయపడను ... ’అంటూ కోపంతో సర్వ సభ్య సమావేశం నుంచి తహసీ ల్దారు అరుణకుమారి వెళ్లి పోయారు. స్థానిక మండలపరిషత కార్యాల యంలో గురువారం నిర్వహించిన సర్వ సభ్య సమావేశం వాడివేడిగా జరిగింది.

CPI leaders and Sarpanchas arguing with Tehsildar

సమావేశం నుంచి వెళ్లిపోయిన తహసీల్దారు

నార్పల అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘నేను అవినీ తికి పాల్పడను... ఎవ్వ రికి భయపడను ... ’అంటూ కోపంతో సర్వ సభ్య సమావేశం నుంచి తహసీ ల్దారు అరుణకుమారి వెళ్లి పోయారు. స్థానిక మండలపరిషత కార్యాల యంలో గురువారం నిర్వహించిన సర్వ సభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. మొదట సిద్దిరాచర్ల సర్పంచ రామాంజినేయులు, సీపీఐ నాయకులు గంగా ధర్‌ పలువురు ఎంపీటీసీలు మాట్లాడుతూ... నార్పలతో పాటు పలు గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ లే అవుట్లలలో ఎంతో మంది కబ్జా దారులు స్థలాలు ఆక్రమిసున్నా ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. దీంతో తహసీల్దారు అరుణకుమారి సమావేశం నుంచి కోపంతో వెళ్లి పోయారు. ప్రజాప్రతినిధులు సమస్యలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా వెళ్లి పోవటం ఏమిటని సభ్యులు ఆసహనం వ్యక్తం చేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 25 , 2024 | 12:14 AM