ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

VINAYAKA CHAVITI : వినాయక మండపాలు సిద్ధం

ABN, Publish Date - Sep 06 , 2024 | 12:00 AM

వినాయక చవితిని పురస్కరించుకుని హిందూపురంలో విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు మండపాలను సిద్ధం చేశా రు. గతంలో ఎన్నడూలేని విధంగా భారీ ఎత్తున విగ్రహాలు ఏర్పాటు చేయ నున్నారు. కరోనా తరువాత ఎక్కువ సంఖ్యలో విగ్రహాల ఏర్పాటు ఈసారి జరుగనున్నట్లు పోలీసుల వద్ద అనుమతులను బట్టి తెలుస్తోంది.

Vinayaka Mandapam

హిందూపురం, సెప్టెంబరు 5 : వినాయక చవితిని పురస్కరించుకుని హిందూపురంలో విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు మండపాలను సిద్ధం చేశా రు. గతంలో ఎన్నడూలేని విధంగా భారీ ఎత్తున విగ్రహాలు ఏర్పాటు చేయ నున్నారు. కరోనా తరువాత ఎక్కువ సంఖ్యలో విగ్రహాల ఏర్పాటు ఈసారి జరుగనున్నట్లు పోలీసుల వద్ద అనుమతులను బట్టి తెలుస్తోంది. ఒక్క హిందూపురం పట్టణంలోనే 200కుపైగా విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. అందుకు తగ్గట్టుగా మండపాలను సిద్ధం చేశారు. ఇప్పటికే కొన్ని విగ్రహాలు మండపాలకు చేరగా మరికొన్ని విగ్రహాలు మండపాల్లోనే తయారు చేస్తున్నా రు. ఇక మిగిలిన విగ్రహాలు శుక్రవారం మండపాలకు చేరుతాయి. యువత చవితి వేడుకలకు సంబంధించి మండపాలవద్ద బిజీ బిజీగా గడుపుతున్నారు


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 06 , 2024 | 12:00 AM

Advertising
Advertising