ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BHAGATH SINGH : విప్లవజ్యోతి భగతసింగ్‌

ABN, Publish Date - Sep 29 , 2024 | 12:36 AM

స్వాతంత్య్ర సమరయోధుడు, విప్లవజ్యోతి భగతసింగ్‌ జయంతి వేడుకలను ఏఐవైఎఫ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ నాయ కులు ఘనంగా నిర్వహించారు. ఆర్ట్స్‌ కళాశాల వద్ద ఉన్న ఆయన విగ్రహా నికి శనివారం నాయకులు క్షీరాభిషేకం చేశారు.

Student leaders paying tribute

జయంతి సందర్భంగా పలువురి ఘన నివాళి

అనంతపురం విద్య, సెప్టెంబరు 28 : స్వాతంత్య్ర సమరయోధుడు, విప్లవజ్యోతి భగతసింగ్‌ జయంతి వేడుకలను ఏఐవైఎఫ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ నాయ కులు ఘనంగా నిర్వహించారు. ఆర్ట్స్‌ కళాశాల వద్ద ఉన్న ఆయన విగ్రహా నికి శనివారం నాయకులు క్షీరాభిషేకం చేశారు. తర్వాత ఆయా సంఘాల నే తలు ఆనంద్‌కుమార్‌, హనుమంతరాయుడు, కుళ్లాయిస్వామి, సంతోష్‌ కు మార్‌ మాట్లాడుతూ... భగత సింగ్‌ అడుగుజాడల్లో నేటి యువత ముందు కు సాగాలని ఆకాంక్షించారు. ఆయా సంఘాల నాయకులు మోహనకృష్ణ, ధనుంజయ, వంశీ, చందు, మంజునాథ్‌, ఉమామహేష్‌, చందు,శ్రీనివాస్‌ రాజశేఖర్‌, సురేంద్ర, అభినవ్‌, సుమంత తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం క్లాక్‌టవర్‌: యువత భగతసింగ్‌ అడుగుజాడల్లో సాగా లని ఎస్‌ఆర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ వ్యవ స్థాపకుడు సుంకర రమేష్‌ పేర్కొ న్నారు. భగతసింగ్‌ జయంతి సందర్భంగా ఎస్‌ఆర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ, నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ ఫోరం ఆఫ్‌ ఆర్టిస్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక టవర్‌క్లాక్‌ వద్ద ఉన్న భగతసింగ్‌ విగ్రహానికి యువత పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్ట్స్‌ కళాశాల ఎనఎస్‌ఎస్‌ ఆఫీసర్‌ విష్ణుప్రియ, రమేష్‌, సొసైటీ సభ్యులు ప్రసిల్లా, జయ బాలాజీ రావు, మహేంద్ర, ధోని, తేజస్వని, భరతసాయి, సంతోష్‌నాయక్‌, ఎర్రిస్వామి, అమృత తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం కల్చరల్‌ : రాజీలేని స్వాతంత్య్ర పోరాట యోధుడు భగతసింగ్‌ అని ఏఐడీఎస్‌ఓ మాజీ నాయకుడు రాఘవేంద్ర పేర్కొన్నారు. శనివారం భగతసింగ్‌ జయంతిని పురస్కరించుకుని ఆర్ట్స్‌ కళాశాల ఎదు రుగా ఉన్న భగతసింగ్‌ విగ్రహానికి ఆల్‌ ఇండియా డెమోక్రటిక్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన(ఏఐడిఎస్‌ఓ) పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా రాఘవేంద్ర మాట్లాడుతూ... భగతసింగ్‌ పోరాట స్పూర్తితో అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఏఐడీఎస్‌ఓ నాయకుడు మహేష్‌బాబు, నగరా ధ్యక్షుడు చరణ్‌రాజ్‌, కార్యదర్శి చరణ్‌తేజ్‌, నాయకులు మహమ్మద్‌, భవ్య, చంద్రిమ, బాబావలి, వంశి, శ్రావణి, కార్తీక్‌, రుద్రేష్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 29 , 2024 | 12:36 AM