ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రామీణాభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యం

ABN, Publish Date - Oct 09 , 2024 | 11:45 PM

గ్రామాభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. బుధవారం హిందూ శ్మశానవాటిక సౌకర్యార్థంతో పాటు సమీప కాలనీలకు రహదారి నిర్మాణానికి పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రూ.14లక్షల నిర్మాణ వ్యయంతో సీసీరోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.

MLA Bandaru Shravanishree unveiling the plaque

నార్పల, అక్టోబరు 9: గ్రామాభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. బుధవారం హిందూ శ్మశానవాటిక సౌకర్యార్థంతో పాటు సమీప కాలనీలకు రహదారి నిర్మాణానికి పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రూ.14లక్షల నిర్మాణ వ్యయంతో సీసీరోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. టీడీపీ జిల్లా నాయకులు ఆలం వెంకటనరసానాయుడు, సర్పంచు సుప్రియ, ఎంపీపీ నాగేశ్వరరావు, జిల్లా పరిషత ఉపాధ్యక్షురాలు వేదాంతం నాగరత్నమ్మ, టీడీపీ మండల నా యకులు మదమంచి ప్రతా్‌పచౌదరి, జనసేన పార్టీ మండల కన్వీనర్‌ గంజికుంట రామకృష్ణ, తుపాకుల భాస్కర్‌, సీఐ కౌలుట్లయ్య, ఎంపీడీఓ గంగావ తి, డీప్యూటీ తహసీల్దారు శ్రీనివాసమూర్తి, ఏఎ్‌సఐ నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2024 | 11:45 PM