SPORTS : జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
ABN, Publish Date - Nov 17 , 2024 | 12:27 AM
స్కూల్ గేమ్స్ ఫెడరేషన జా తీయ స్థాయి పోటీలకు బుక్కరాయ సము ద్రం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపి కయ్యారు. ఈ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి బేస్‌బాల్, నెట్‌బాల్, బాస్కెట్ బాల్ పోటీలలో ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పీఈటీ గోపాల్‌రెడ్డి తెలిపారు. బేస్‌బాల్ అండర్-17 లో పదోతరగతి విద్యార్థి మోహన ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొను న్నట్లు తెలిపారు.
బుక్కరాయసముద్రం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): స్కూల్ గేమ్స్ ఫెడరేషన జా తీయ స్థాయి పోటీలకు బుక్కరాయ సము ద్రం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపి కయ్యారు. ఈ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి బేస్‌బాల్, నెట్‌బాల్, బాస్కెట్ బాల్ పోటీలలో ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పీఈటీ గోపాల్‌రెడ్డి తెలిపారు. బేస్‌బాల్ అండర్-17 లో పదోతరగతి విద్యార్థి మోహన ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొను న్నట్లు తెలిపారు. అండర్-19 నెట్‌బాల్ పోటీల్లో సంధ్య, చరణ్ (తొమ్మిదో తరగతి) చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. అలాగే నెట్‌బాల్ అండర్-14లో ధరణి, రఽధువన, గౌతమ్... బాస్కెట్‌బాల్ అండర్-14లో రాష్ట్ర స్థాయిలో రాజు, గణేశ ప్రతిభ చాటారు. జాతీయ స్థాయి పోటీల్లో పొల్గొనే విద్యార్థులను, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయరాలు వసుంధర, పీఈటీ లు గోపాల్‌రెడ్డి, లలితమ్మ ఇతర ఉపాధ్యా యులు శనివారం పాఠశాలలో అభినందించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Nov 17 , 2024 | 12:27 AM