ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SCHOOL GAMES: రాష్ట్ర స్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక

ABN, Publish Date - Sep 29 , 2024 | 12:39 AM

ఎస్‌జీఎఫ్‌ రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్‌ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడ రేషన జిల్లా స్థాయి సెలెక్షన్సలో భాగంగా శనివారం స్థానిక ప్రభుత్వ న్యూ టౌన బాలుర జూనియర్‌ కళాశాల ఆవరణలో సెపక్‌తక్రా, మోడరన పెంతలాన, ఫెన్సింగ్‌ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు.

District Athletes Selected for SGF State Fencing Competitions

అనంతపురం క్లాక్‌టవర్‌, సెప్టెంబరు 28 : ఎస్‌జీఎఫ్‌ రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్‌ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడ రేషన జిల్లా స్థాయి సెలెక్షన్సలో భాగంగా శనివారం స్థానిక ప్రభుత్వ న్యూ టౌన బాలుర జూనియర్‌ కళాశాల ఆవరణలో సెపక్‌తక్రా, మోడరన పెంతలాన, ఫెన్సింగ్‌ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఉమ్మ డి జిల్లా నుంచి సుమారు 300మంది బాలబాలికలు పాల్గొన్నారు. మొత్తం 60మందిని ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారులు అక్టోబరు 1వ తేదీన గుంటూరులో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని సెక్రటరీలు అనంతపురం సుగుణమ్మ, శ్రీసత్యసాయి మొరార్జీయాదవ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 29 , 2024 | 12:40 AM