ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SGF: జిల్లా స్థాయి చెస్‌ క్రీడాకారుల ఎంపిక

ABN, Publish Date - Sep 30 , 2024 | 12:06 AM

ఎస్‌జీఎఫ్‌-19 జిల్లా స్థాయి చెస్‌ క్రీడాకారులను ఎంపిక చేశారు. స్థానిక న్యూటౌన బాలుర జూనియర్‌ కళాశాల ఆవరణంలో ఆదివారం ఎంపిక పోటీలు నిర్వహించా రు. ఇందులో ఆదిత్యరెడ్డి, హన్ని స్టీఫెన, విశ్వనాథ్‌, మిస్బా, తరుణ్‌ విజేత లుగా నిలిచారు.

Selected SGF-19 chess players

అనంతపురం క్లాక్‌టవర్‌, సెప్టెంబరు 29: ఎస్‌జీఎఫ్‌-19 జిల్లా స్థాయి చెస్‌ క్రీడాకారులను ఎంపిక చేశారు. స్థానిక న్యూటౌన బాలుర జూనియర్‌ కళాశాల ఆవరణంలో ఆదివారం ఎంపిక పోటీలు నిర్వహించా రు. ఇందులో ఆదిత్యరెడ్డి, హన్ని స్టీఫెన, విశ్వనాథ్‌, మిస్బా, తరుణ్‌ విజేత లుగా నిలిచారు. ఎంపికైన చెస్‌ క్రీడాకారులు అక్టోబరు మూడో వారంలో కర్నూలులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని ఎస్‌జీఎఫ్‌-19 జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో చెస్‌ కోచ హుస్సేనఖాన, పీడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 30 , 2024 | 12:06 AM