ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CHESS : జిల్లా స్థాయి చెస్‌ క్రీడాకారుల ఎంపిక

ABN, Publish Date - Oct 14 , 2024 | 12:24 AM

జిల్లా స్థాయి చెస్‌ క్రీ డాకారులను ఎంపిక చేశా రు. ఆల్‌ అనంతపూర్‌ చెస్‌ అసోసియేషన, ఏ1 చెస్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యం లో ఆదివారం స్థానిక సాయి నగర్‌ రెండోక్రాస్‌లోని ఏ1 ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స సెంటర్‌లో జిల్లా అం డర్‌-13 ఓపెన, బాలికల చెస్‌ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు.

Selected chess players

నంతపురం క్లాక్‌టవర్‌, అక్టోబరు 13: జిల్లా స్థాయి చెస్‌ క్రీ డాకారులను ఎంపిక చేశా రు. ఆల్‌ అనంతపూర్‌ చెస్‌ అసోసియేషన, ఏ1 చెస్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యం లో ఆదివారం స్థానిక సాయి నగర్‌ రెండోక్రాస్‌లోని ఏ1 ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స సెంటర్‌లో జిల్లా అం డర్‌-13 ఓపెన, బాలికల చెస్‌ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. అం డర్‌-13 ఓపెన విభాగంలో శామ్యూల్‌ స్టీఫెన నోబుల్‌, నితీష్‌చౌదరి, దర్శన ఎంపికయ్యారు. అండర్‌-13 బాలికల విభాగంలో లాలిత్య, త్రిపద, నౌమిక ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులు త్వరలో తాడేపల్లిగూడెంలో నిర్వ హించే రాష్ట్రస్థాయి అండర్‌-13 ఓపెన, బాలికల చెస్‌ చాంపియన షిప్‌-2024 పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్‌ అనంతపూర్‌ చెస్‌ అసోసియేషన గౌరవాధ్యక్షుడు బాలరాజు, అధ్యక్షుడు శివకుమార్‌, కోశాధికారి కిశోర్‌, ఇంటర్నేషనల్‌ ఆర్బిటార్‌ ఉదయ్‌కుమార్‌ నాయుడు, నేషనల్‌ ఆర్బిటార్‌ రవీంద్ర, టోర్నీ కోఆర్డినేటర్‌ గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 14 , 2024 | 12:24 AM