ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ATHLETES : ఎస్‌జీఎఫ్‌ జిల్లా అథ్లెటిక్స్‌ జట్టు ఎంపిక

ABN, Publish Date - Sep 28 , 2024 | 12:22 AM

ఎస్‌జీఎఫ్‌ జిల్లా అథ్లెటిక్స్‌ జట్టును ఎంపికచేశారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన (ఎస్‌జీఎఫ్‌) అండర్‌-17 బాల, బాలికల అథ్లెటిక్‌ క్రీడాకారుల ఎంపిక పోటీలను శుక్రవా రం స్థానిక ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి 500మందికిపైగా క్రీడాకారులు హాజరయ్యారు.

Selected athletes

అనంతపురం క్లాక్‌టవర్‌, సెప్టెంబరు 27: ఎస్‌జీఎఫ్‌ జిల్లా అథ్లెటిక్స్‌ జట్టును ఎంపికచేశారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన (ఎస్‌జీఎఫ్‌) అండర్‌-17 బాల, బాలికల అథ్లెటిక్‌ క్రీడాకారుల ఎంపిక పోటీలను శుక్రవా రం స్థానిక ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి 500మందికిపైగా క్రీడాకారులు హాజరయ్యారు. పరుగు, లాంగ్‌జంప్‌, హైజంప్‌, షాట్‌పుట్‌ పోటీలు నిర్వహించారు. ఎంపికైన వారు త్వరలో శ్రీకాకుళంలో నిర్వహించే రాష్ట్రస్థాయి ఎస్‌జీఎప్‌ అథ్లెటిక్‌ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని రెండు జిల్లాల ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీలు సుగుణమ్మ, మొరార్జీయాదవ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీలు అక్కులప్ప, వేణుగోపాల్‌, జగదీశ్వరయ్య, జగన్మోహన రెడ్డి, తిమ్మరాజు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 28 , 2024 | 12:22 AM