CELL PHONE : సిగ్నల్స్ అందవు
ABN, Publish Date - Nov 21 , 2024 | 12:11 AM
సాంకేతిక పరిజ్ఞానం బాగా పె రిగి పోయింది. కూర్చున్న చోటు నుంచే ప్ర పంచాన్ని సందర్శిస్తున్నాము. ఇటువంటి పరిస్థి తుల్లోనూ అనంతపురంరూరల్ మండలంలో ని నరసనాయనికుంట గ్రామస్థులు సెల్‌ఫోన నెట్‌వర్క్ సరిగి పనిచేయక చాల అవస్థలు ప డుతున్నారు. గ్రామం ఏర్పాటై ఇప్పటి వందే ళ్లకు పైగానే కావస్తోంది. గ్రామ స్థాయి నుంచి పంచాయతీ స్థాయికి చేరింది. గ్రామంలో ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ కాలనీ లున్నాయి. దాదాపు 550 కుటుంబాలు ఉండగా, రెండు వేలకు పైగా జనా భా ఉంది.
నరసనాయనికుంటలో మోగని సెల్‌ఫోన్లు
ఇబ్బందులు పడుతున్న గ్రామస్థులు
సెల్ టవర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
అనంతపురం రూరల్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): సాంకేతిక పరిజ్ఞానం బాగా పె రిగి పోయింది. కూర్చున్న చోటు నుంచే ప్ర పంచాన్ని సందర్శిస్తున్నాము. ఇటువంటి పరిస్థి తుల్లోనూ అనంతపురంరూరల్ మండలంలో ని నరసనాయనికుంట గ్రామస్థులు సెల్‌ఫోన నెట్‌వర్క్ సరిగి పనిచేయక చాల అవస్థలు ప డుతున్నారు. గ్రామం ఏర్పాటై ఇప్పటి వందే ళ్లకు పైగానే కావస్తోంది. గ్రామ స్థాయి నుంచి పంచాయతీ స్థాయికి చేరింది. గ్రామంలో ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ కాలనీ లున్నాయి. దాదాపు 550 కుటుంబాలు ఉండగా, రెండు వేలకు పైగా జనా భా ఉంది. పైగా ఆ గ్రామం జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉంది. అయినప్పటికీ గ్రామస్థులు సెలఫోన సిగ్నల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఏ నెట్‌వర్క్ టవర్ గానీ సమీపంలో లేకపోవడంతో గ్రామంలో సిగ్నల్స్ ఏమాత్రం అందడంలేదని గ్రామ స్థులు వాపోతున్నారు. ఎవరితోనైనా మాట్లాడాల న్నా, వాట్సప్‌లో ఏదైనా సమాచారం చేరవే యా లన్నా తప్పక మిద్దె ఎక్కాలంటున్నారు. మిద్ది ఎక్కి నా ఒక్కో సారి ప్రయోజనం ఉండదం టున్నారు. ఎవరితోనైనా అత్యవసరంగా మాట్లాడాలంటే గ్రా మం నుంచి దాదాపు కిలో మీటరు పైగా వెళ్లాల్సి వ స్తోందని వాపోతున్నారు. రాత్రి వేళల్లో మరింతగా ఇబ్బందులు పడాల్సి వస్తోందని, ప్రాణాల మీదకొ చ్చిన సందర్భాల్లో తమ అవస్థలు చెప్పుకో కూడదం టున్నారు. ఆంబులెన్సు సమాచారం ఇచ్చేందుకూ వీలులేని పరిస్థితులు నెలకొన్నట్లు చెబుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Nov 21 , 2024 | 12:11 AM