ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MOULANA : అబుల్‌ కలాంకు ఘన నివాళి

ABN, Publish Date - Nov 12 , 2024 | 12:08 AM

దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతిని పురస్కరించుకొని సోమవారం టీడీపీ నాయకులు ఆయనకు ఘన నివాళులర్పిం చారు. సోమవారం స్థానిక క్లాక్‌ టవర్‌ సమీ పంలోని మౌలానా విగ్రహానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన గౌస్‌మొద్దీన, నాయకులు సైఫుద్దీన, ఫిరోజ్‌ అహ్మద్‌, తాజుద్దీన, సరిపూటి రమణ, కురబ నా రాయణస్వామి, మణికంఠ బాబు, ఓంకార్‌రెడ్డి, సరి పూటి శ్రీకాంత తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

TDP leaders paying tribute

అనంతపురం అర్బన, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతిని పురస్కరించుకొని సోమవారం టీడీపీ నాయకులు ఆయనకు ఘన నివాళులర్పిం చారు. సోమవారం స్థానిక క్లాక్‌ టవర్‌ సమీ పంలోని మౌలానా విగ్రహానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన గౌస్‌మొద్దీన, నాయకులు సైఫుద్దీన, ఫిరోజ్‌ అహ్మద్‌, తాజుద్దీన, సరిపూటి రమణ, కురబ నా రాయణస్వామి, మణికంఠ బాబు, ఓంకార్‌రెడ్డి, సరి పూటి శ్రీకాంత తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ ప్ర త్యేక చొరవతోనే క్లాక్‌టవర్‌ సమీపంలో అబుల్‌ కలాం విగ్రహాన్ని తిరిగి ఏర్పాటుచేసినట్లు వారు పేర్కొన్నారు.


అనంతపురం క్లాక్‌టవర్‌: ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచిన నాయకుడు దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ అని ఎస్‌ఆర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ సభ్యులు పే ర్కొన్నారు. సోమవారం అబుల్‌ కలాం ఆజాద్‌ జయం తి సందర్భంగా ఆ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక పా తూరులోని మున్సిపల్‌ మౌలానా అబుల్‌ కలాం ఆ జాద్‌ పాఠశాలలో పేద విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. ఆజాద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయు రాలు నసీమా, సొసైటీ కార్యదర్శి షేక్‌ చాందిని, సహాయ కార్యదర్శి ప్రసిల్లా, సభ్యులు మహేంద్ర, దివ్యతేజ తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం న్యూటౌన: మౌలానా అబాల్‌ కలామ్‌ అజాద్‌ జయంతి వేడుకలు సోమవారం కాం గ్రెస్‌ పార్టీ స్థానిక కార్యాలయంలో ఘనంగా నిర్వహిం చారు. పార్టి మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దాదా గాంధీ ఆధ్వర్యంలో చేపట్టారు. అబుల్‌ కలామ్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా జనరల్‌ సెక్రటరీ ఇమామ్‌, సీనియర్‌ నాయకులు వాసు, ఎనఎస్‌యూఐ నాయకులు నరేష్‌, ఇంతియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 12 , 2024 | 12:08 AM